నర్సీపట్నం,పరిసర ప్రాంతాల్లో శనివారం ఎరువుల దుకాణాల్లో, గోడౌన్ లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
Narsipatnam, Anakapalli | Aug 23, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాలు గోడౌన్ లలో శనివారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు జరిపారు...