హత్నూర: పూర్తిస్థాయిలో చెరుకుంటలు నిండడంతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన వెల్మకన్నే గ్రామస్తులు
Hathnoora, Sangareddy | Aug 27, 2025
రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నరసాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో గల అమ్మకచెరువు అలుగు పారడంతో...