Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు కూత వేట దూరంలోనే మందు బాబుల స్థావరం

Allagadda, Nandyal | May 14, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు వద్ద ప్రతినిత్యం మందుబాబులు స్థావరం ఏర్పాటు చేసుకొని మద్యం తాగుతున్నారు, దీంతో ప్రజలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పాత బస్టాండ్ సమీపంలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు పోలీసులు నిర్వహిస్తున్నారు, మందుబాబులు ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడే మద్యం తాగుతుండటం చర్చనీయాంశంగా మారింది
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు కూత వేట దూరంలోనే మందు బాబుల స్థావరం - Allagadda News