పలమనేరు: గంగవరం: వంకాయల చెరువు అక్రమ మట్టి తవ్వకాలు, టిడిపి నేత చిట్టిబాబుపై ఆరోపణలు గుప్పించిన గ్రామస్తులు
Palamaner, Chittoor | Sep 8, 2025
గంగవరం: చిన్నూరు వంకాయల చెరువు గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు కూటమి...