మధిర: జమలాపురం అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరవంగా వైభవంగా పచ్చని తోరణాల నడుమ వేదమంత్రోచ్ఛనుల మధ్య స్వామి వారు అమ్మవారు పాణిగ్రహణం గావించినారు వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో మంగళ వాయిద్యాలతో పూర్తి ఆధ్యాత్మిక శోభతో నైనా ఆనందకరంగా కళ్యాణ మహోత్సవం ముగిసింది.