ఆళ్లగడ్డ: పడకండ్ల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర అవస్థలు
నంద్యాల జిల్లా పడగండ్ల గ్రామం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనీసం డ్రైనేజీ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పండుగ రూపంలో మున్సిపాలిటీ అధికారులు వేలాది రూపాయలు వసూలు చేస్తున్న కనిక సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికులు వాపోయారు, వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై నీరు నుంచి దుర్వాసన వస్తుందని దోమలు పెరిగి అనారోగ్యాల ఫాలో అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు