వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలి: వాల్మీకిన్యాయవాదుల సంఘం వెంకట్ రాముడు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం ప్రముఖ వ్యాపారావేత్త గుజ్జుల గౌరిశ్వరానాయడు కుమారుడి వివాహ అనంతరం రాష్ట్రంలోని వివిధ వాల్మీకి సంఘం నాయకులతో ST పునరుద్దరణ అంశం పై విలేకర్ల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది వాల్మీకి న్యాయవాదుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జే వెంకట్రాముడు శనివారం మాట్లాడుతూ 16వ తేదీ ప్రధానమంత్రి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా వాల్మీకి ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రిని కలిసి వాల్మీకుల చిరకాల వాంఛ డిమాండ్ అయిన ఎస్టి పునరుద్ధరణ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఆయనను ఒప్పించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరు