నందికోట్కూరు: దామగట్ల మిడుతూరు గ్రామాల మధ్య దారి మలుపు సక్రమంగా కనిపించని సూచిక బోర్డులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామ గట్ల మిడుతూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిలోని మలుపుల వద్ద ఏర్పాటుచేసిన పలు సూచిక బోర్డులు పక్కకు ఒరిగిపోయాయి, ఈ క్రమంలో అక్కడ మలుపు ఉందా లేక వేగా నియంత్రికలు ఉన్నాయా అనే సందేహం వాహన దారుల్లో నెలకొంటుంది, తరచు వాహన ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పక్కకు ఒరిగిన సూచిక బోర్డులో సరిచేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు