కదిరి పట్టణంలోని ఆడపాల వీధిలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని గత మూడు రోజులుగా మున్సిపాలిటీ సిబ్బంది చెత్త తరలించకపోవడంతో దుర్వాసనతోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం ఓవైపు స్వర్ణాంధ్ర స్వచ్ఛందర ప్రచారం చేస్తున్న సిబ్బంది స్పందించకపోవడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.