బనగానపల్లె: బిజెపి బలోపితానికి కార్యకర్తలు కృషి చేయాలి :బనగానపల్లెలో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు
బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మధు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొ