పర్చూరు సర్వోత్తముఖాభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు .
ఈరోజు రాష్ట్రంలో ప్రకటించిన టిడిపి జనసేన నియోజకవర్గం అభ్యర్థుల జాబితాలో పర్చూరు నియోజకవర్గ అభ్యర్థిగా మరొకసారి ఏలూరి సాంబశివరావు అవకాశం ఇచ్చినందుకు టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ పర్చూరు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.