మహబూబ్ నగర్ అర్బన్: కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.