నిజామాబాద్ సౌత్: తెలంగాణ, మహారాష్ట్రలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్, 8 బైకులు స్వాధీనం: ACP రాజా వెంకట్ రెడ్డి
Nizamabad South, Nizamabad | Aug 19, 2025
తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా...