నిజామాబాద్ సౌత్: నగరంలో 7000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఇంచార్జ్ ఆర్ఐ శ్రీనివాస్ రావు
Nizamabad South, Nizamabad | Sep 3, 2025
నిజామాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఖాళీ స్థలం టాక్స్ చెల్లింపుల...