లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో గుంతలో మొరాయించిన ఆర్టీసీ బస్సు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
ఏలూరు నుండి చింతలపూడి వెళ్లే ప్రధాన రహదారిలో పెద్దపెద్ద గుంతలు కారణంగా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుంతలో ఆగిపోయి మరాయించడంతో బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అటువైపుగా ప్రయాణించే ప్రయాణికులు ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రధాన రహదారులను నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు