Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ప్రొఫెసర్ నాగేశ్వరావు వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే తగిన గుణపాఠం చెప్తాం: జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్

Ongole Urban, Prakasam | May 21, 2026
ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గురువారం ఒక వీడియో ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ మనోహర్ ల గురించి మాట్లాడిన మాటలు అవాస్తవమని వాటిని వెనక్కు తీసుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర శ్రేయస్ కోసమే కేంద్ర మంత్రులను కలుస్తాడు తప్ప తన సొంత పనుల కోసం ఏ రోజు కలవలేదని రియాజ్ తెలిపాడు రాష్ట్రంలో సత్తా ఉన్నప్పటికీ ఒక అడుగు తగ్గి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నామని ఎవరికో అమ్ముడుపోయి తప్పుడు మాటలు మాట్లాడితే తగిన శాస్తి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు

MORE NEWS

No related stories for this location.