నంద్యాల జిల్లా డోన్ టిడిపి కార్యాలయం నందు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు, నియోజకవర్గానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు 13 లక్షల 5వేల రూపాయల విలువ గల చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు, ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.