Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు ప్రజలు వాహనదారుల అవస్థలు

Allagadda, Nandyal | May 31, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని పలు వార్డులలో పారిశుధ్య సమస్య ప్రజలను వేధిస్తుంది, మునిసిపల్ సిబ్బంది మురికి కాలువలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో మురికినీరు రోడ్లపై పాడుతూ దుర్గంధం వ్యాప్తిస్తుంది, మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల లో అహోబిలం వెళ్లే దారిలో డ్రైనేజీ నీరు రోడ్లపై పాడుతుండడంతో దారిన పోయే ప్రజలు ముక్కు మూసుకొని రోడ్లు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది