ఆమదాలవలస: ఆముదాలవలసMPUPస్కూల్లో విశ్వసాహితి అధ్యక్షులు పివి నరసింహులు ఆధ్వర్యంలో కవితఆవిష్కరణతో కూడిన మూడు నూతన పుస్తకాలు ఆవిష్కరణ
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కవిత ఆవిష్కరణతో కూడిన మూడు నూతన పుస్తకాలను ఆవిష్కరించారు... పొన్నాడ అప్పల నరసమ్మ-చిన్నవాడు సేవా సంస్థ సౌజన్యంతో విశ్వ సాహితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా విశ్వ సాహితి అధ్యక్షులు పీవీ నరసింహులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆట్టాడ అప్పలనాయుడు, నారాయణమూర్తి, దివాకర్, రంగనాథం, సుబ్బారావు, భుజంగరావు ,కవితహృదయులు, తెలుగు సాహితివేత్తలు హాజరయ్యారు..