కామారెడ్డి: కామారెడ్డిలో అశోక విజయదశమి ఉత్సవాలు: అధికారులకు ఆహ్వాన పత్రిక అందజేత
కామారెడ్డిలో జరగనున్న అశోక విజయదశమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా డీఎస్పీ మధుసుధన్, టౌన్ సీఐ నరేష్‌లకు బహుజన సంఘాల నాయకులు అందజేశారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.