మంచిర్యాల: కొన్ని యూనియన్లు కాంట్రాక్టర్ల కమిషన్లకి కక్కుర్తి పడి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్న HMS కార్మిక సంఘం
Mancherial, Mancherial | Aug 31, 2025
మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎంఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభను నిర్వహించారు...