ఒడిస్సా నుండి నర్సీపట్నం మీదుగా తమిళనాడుకు కారులో తరలిస్తున్న 54లక్షలు విలువైన 216కిలోల గంజాయి స్వాధీనం,ముగ్గురు అరెస్టు
Narsipatnam, Anakapalli | Aug 19, 2025
ఒడిస్సా లోని చిత్రకొండ సమీపంలో జాన్ భాయ్ వద్ద కొనుగోలు చేసిన 216 కిలోల గంజాయిని నర్సీపట్నం మీదుగా తమిళనాడుకు...