నంద్యాల అర్బన్: బనగానపల్లెలో ముఖ్యమంత్రి పర్యటనకు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు
Nandyal Urban, Nandyal | Jul 8, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈనెల 9వ తేదీ గురువారం బనగానపల్లెలో నిర్వహించనున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత భద్రత ఏర్పాట్లు చేపట్టింది ముఖ్యమంత్రి బందోబస్తు వచ్చిన సుమారు 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని ఎనిమిది సెక్టార్గా విభజించి ప్రతి సెక్టార్కు ఉన్నతాధికాలను సరిపడా సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు