భద్రాచలం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో సీటు సాధించిన కాంతారావును అభినందించిన ఐటీడీఏ పిఓ రాహుల్
Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 13, 2025
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసి యువకుడు పట్టుదలతో, ఏకాగ్రతతో మొక్కవోని దీక్షతో ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్...