ఒంగోలు అర్బన్: మోడీ చెప్పిన పొదుపు సూత్రాన్ని గాలికి వదిలేసిన కూటమినేతలు: వైసీపీ ఒంగోలు ఇంచార్జ్ చుండూరి రవి బాబు
Ongole Urban, Prakasam | May 18, 2026
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన పొదుపు సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి నేతలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారని వైసిపి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మండిపడ్డారు ఇంధనం పొదుపు చేయమంటే అవసరం లేకపోయినా హెలికాప్టర్లు భారీ కాన్వాయిలతో వెళ్తున్నారు అన్నారు విదేశీ పర్యటనలో మానుకోమంటే మూడు కోట్లతో మంత్రులు సింగపూర్ టూర్ కి వెళ్లి వచ్చారని ఎద్దేవా చేశాడు భారీ కట్టడాల నిర్మాణాలు ఆపాలంటే స్క్వేర్ స్వీట్ 17 వేలఖర్చుతో రాజధాని నిర్మిస్తున్నారన్నారు రాజధాని కి వ్యతిరేకం కాదు అన్నారు.