అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సాయిబాబా డిగ్రీ కళాశాల నీటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Jun 20, 2026
ఈనెల 21వ తేదీన ఆదివారం నీటి పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం సాయంత్రం 6 గంటల50 నిమిషాల సమయం లో ఏర్పాట్లను పరిశీలించారు తర్తగా పనులు పూర్తి చేయాలన్నారు. పటిష్ట బందోబస్తు నిర్వహించమన్న జిల్లా ఎస్పీ జగదీష్.