అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం నగరంలోని గురువారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయంలో అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.