విశాఖపట్నం: నేపాల్ లో చిక్కు కున్న విశాఖ వాసులు. తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేష్ హామీ..
India | Sep 10, 2025
విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్లో చిక్కుకుపోయారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు...