బనగానపల్లె: బనగానపల్లెలో విస్తృతంగా పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పలు అభివృద్ధి పనుల పరిశీలన
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నగర్, ఈద్గా నగర్ ప్రాంతాల్లో ఆదివారంపర్యటించారు. డ్రైనేజీ కాలువలో పూడికతీత పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.SRBC కెనాల్ సమీపంలో ప్రతిపాదిత కార్పెంటర్ కాలనీ స్థలాన్ని పరిశీలించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. క్యాంపు