ఏటూరునాగారం: లక్షలు వెచ్చించి జిమ్ పరికరాలు తెప్పించారు... మెయింటెనెన్స్ లేక నిరుపయోగంగా మారుతున్నాయి
Eturnagaram, Mulugu | Aug 3, 2025
ములుగు జిల్లా ఎటునాగారం జడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయని వాకర్స్...