Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
No video available

ఏలూరు: బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల కార్యకర్తలు, నేతలు మనోవేదన చెందుతున్నారు: నగరంలో పార్టీ నేత అంబికా కృష్ణ

Eluru, Eluru | Apr 2, 2024
రాష్ట్రంలో బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు మనోవేదనకు గురవుతున్నారని ఏలూరులో బీజేపీ నేత అంబికా కృష్ణ అవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఎప్పుడు దొరుకుతుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పొత్తులు అవసరం లేదని అదిష్టానానికి అందరం విజ్ఞప్తి చేశామని అంబికా కృష్ణ వెల్లడించారు.
ఏలూరు: బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల కార్యకర్తలు, నేతలు మనోవేదన చెందుతున్నారు: నగరంలో పార్టీ నేత అంబికా కృష్ణ - Eluru News