అనంతపురం అర్బన్: అనంతలో స్ఫూర్తి నింపేలా దివ్యాంగ యోగాసనా ప్రదర్శనని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 16, 2026
అనంతపుర నగరంలోని పోలీస్ పెరడు మైదానంలో ప్రత్యేక దివ్యాంగ యోగాసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఉదయం 6:50 నిమిషాల సమయం లో ప్రతి ఒక్కరు యోగా చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.