అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పోతుపేట పంచాయతీలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని కొన్ని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.