మధిర: బోనకల్ రావినూతల తనకు న్యాయం చేయాలని నిద్ర మాత్రలు మింగిన మహిళ
తనకు న్యాయం చేయాలని నిద్ర మాత్రలు మింగిన మహిళా మంగళవారం 6 గంటలకు బోనకల్ మండలం రావినూతల వే బ్రిడ్జి సమీపంలో తనకు న్యాయం చేయాలని ఓ మహిళ నిద్ర మాత్రలు మిగిలింది వివరాల్లోకి వెళితే 15 రోజుల క్రితం తన బడ్డీ కొట్టును గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో నిప్పంటించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని రోడ్డుపైనే నిద్ర మాత్రలు మింగి పడిపోవడంతో 108 ద్వారా