అనంతపురం అర్బన్: మిడ్ పెన్నార్ గేట్లు మరమ్మత్తలలో పనులలో రాజీ పడే ప్రసక్తే లేదని తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
Anantapur Urban, Anantapur | May 22, 2026
అనంతపురం నగరంలోని మీట్ పెన్నార్ గేట్లు మరమ్మత్తులు పనుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తాడపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో హెచ్ఎసిఎస్సి ని ఘనంగా రైతులతో కలిసి సన్మానించారు చివరి ఐకటి వరకు నీ.రు ఇచ్చినఘనత కూటం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు