Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: చాగలమర్రిలో అంగరంగ వైభవంగా లాల్ స్వామి పీర్ల ఊరేగింపు

Allagadda, Nandyal | Jun 26, 2026
నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన పీర్ల పండగ లో భాగంగా మొహర్రం 9వ రోజు అర్ధరాత్రి లాల్ స్వామి పీర్ల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు, కడప కర్నూలు నంద్యాల తదితర జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, సంప్రదాయ వాయిద్యాల నడుమ పట్టణ ప్రధాన వీధుల గుండా ఈ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు
ఆళ్లగడ్డ: చాగలమర్రిలో అంగరంగ వైభవంగా లాల్ స్వామి పీర్ల ఊరేగింపు - Allagadda News