కనిగిరి: పట్టణంలోని గార్లపేట రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 232 బస్తాల రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న SFI, ప్రజా సంఘాల నాయకులు
Kanigiri, Prakasam | Sep 4, 2025
కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 232 బస్తాల రేషన్ బియ్యం వాహనాన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, CITU,...