గుంతకల్లు: గుత్తి మండలం బసినేపల్లి శివారులో క్యారమ్ బోర్డు ఆడే విషయంలో ఘర్షణ, ముగ్గురికి తీవ్ర గాయాలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Guntakal, Anantapur | Sep 12, 2025
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామ శివారులో క్యారమ్ బోర్డు అడే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని...