డోన్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైయస్ఆర్సీపీ ఆందోళన
Dhone, Nandyal | Apr 28, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పెట్రోల్,డీజిల్ కొరత సమస్య రోజురోజుకు తీవ్రమతులతో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలో పలుచోట్ల పెట్రోల్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా ఉద్యోగులు వ్యాపారాలు విద్యార్థులు నిత్యవసర పనులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు