ఆళ్లగడ్డ: అహోబిలం మాజీ సీఈఓ నిర్ణయాలతోనే వివాదాలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం అభివృద్ధి అందరి బాధ్యతని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు, గత సీఈఓ నిర్ణయాలతోనే ఆలయంలో వివాదాలు తలెత్తాయని ఆరోపించారు, తల నీడలా టెండర్లను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి నిబంధనల ప్రకారం అర్హులైన వారికే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు, పారదర్శక టెండర్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అహోబిల అభివృద్ధికి ఎలాంటి సహకారానికైనా సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు