Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: గోవింద పల్లె గ్రామంలోని జగనన్న కాలనీలో, నవవధువు బావిలో దూకి ఆత్మహత్య

Allagadda, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలోని జగనన్న కాలనీలో వివాహిత వడ్డే అఖిల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది, ఆమెకు నెలరోజుల క్రితమే వివాహమైంది, గురువారం పుట్టింటి నుంచి వచ్చిన అనంతరం ఈ ఘటనకు పాల్పడింది, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, ఘటన స్థలానికి సిఐ రాము చేరుకొని పరిశీలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలము కున్నాయి