నంద్యాల అర్బన్: నంద్యాలలో వైయస్సార్ విగ్రహ పునః ప్రతిష్టకు లైన్ క్లియర్
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో నూతన వైఎస్సార్ కాంస్య విగ్రహం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మే 31న జంబులయ్య అనే వ్యక్తి వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ధ్వంసమైన విగ్రహం స్థానంలోనే కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ విగ్ర ప్రతిష్టకు అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో మీడియాలో కొన్ని కథనాలు రావడంతో సర్వత్రా సంక్షే నెలకొని దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ కథల్లో అక్కడ విగ్రహం ఉన్నందున ఇప్పుడు అదే స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్టించడానికి ఎలాంటి అనుమతులు