కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
Kothagudem, Bhadrari Kothagudem | Aug 31, 2025
భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ, ఈ రోజు ఉదయం 9 గంటలకు 48.00 అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరిక...