రాజేంద్రనగర్: ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి పర్యగ్రౌండ్స్ యశోద ఆసుపత్రికి మెట్రోలో హృదయం, ఊపిరితిత్తుల తరలింపు
Rajendranagar, Rangareddy | Sep 2, 2025
మెట్రో రైలు మరోసారి ప్రాణరక్షక పాత్ర పోషించింది. మంగళవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య విరాళంగా లభించిన హృదయం,...