Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో హమాలీల సంక్షేమానికి అండగా ఉంటా: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరులు బీసీ రాజారెడ్డి

Banaganapalle, Nandyal | Jun 22, 2026
బనగానపల్లెలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్కు చెందిన 60 మంది హమాలీలకు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి తన సొంత నిధులతో రూ.90 వేల విలువైన దుస్తులను సోమవారం పంపిణీ చేశారు. ఆరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హమాలీలతో తనకు 30 ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.