హిందూపురం పట్టణంలో జూన్ 27న ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర
వాసవీ ధర్మశాలలో ప్రత్యేక కార్యక్రమాలు
Hindupur, Sri Sathyasai | Jun 23, 2025
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు హిందూపురం ఇస్కాన్...