Public App Logo
Jansamasya
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi

మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె.

Ongole Urban, Prakasam | Apr 21, 2026
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( సిఐటియు ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా.. పెండింగ్లో ఉన్న మార్చి నెల జీతం చెల్లించాలని.. ఆప్కాస్ కొనసాగించాలని.. నిధి పోర్టల్ యాప్ రద్దు చేయాలని.. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని.. చనిపోయిన కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. కోవిడ్ కార్మికులకు 21 వేతనం ఇవ్వాలని.. ఆప్కాస్ లోకి తీసుకోవాలని.. ఒంగోలు మున్సిపల్ కార్మికులకు నాలుగు సార్లు మస్టర్. విధానాన్ని ఆపాలని తదితర డిమాండ్లతో.. ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మె చేశారు.. ఒంగోలు నగర పరాశ సంస్థ కార్యాలయం వద్ద ధర్నా.

MORE NEWS

No related stories for this location.

మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె. - Ongole Urban News