ఆళ్లగడ్డ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం వైద్యుడు రామ్ గోపాల్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం వైద్యుడు రాంగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు, సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో వృక్ష యజ్ఞం సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ తో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణము అందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు