అజహరుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి వెంగర్రావు నగర్లో నిర్వహించిన రోడ్లో చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటదో.. రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ అంతే ఉంటుందని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని మండిపడ్డారు