Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన బాలినేని, డిప్యూటీ సీఎం కోలుకుంటున్నారని వెల్లడి

Ongole Urban, Prakasam | Apr 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉదయం బాలినేని ఒంగోలుకు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై కార్యకర్తలు ఆరా తీయడంతో ఆయన త్వరగా కోలుకుంటున్నారని భయపడవలసిన అవసరం లేదని కార్యకర్తలతో బాలినేని అన్నారు. సమావేశంలో స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన బాలినేని, డిప్యూటీ సీఎం కోలుకుంటున్నారని వెల్లడి - Ongole Urban News